Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లామరే కాదు సీతగానూ చేస్తానంటున్నది

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:35 IST)
ఇంతవరకు మధుశాలిని అంటే గ్లామర్‌, అందాలు, ఎక్స్‌పోజింగ్‌ చేస్తుందంటూ పలువురు పలురకాలుగా చెబుతుండేవారు. దానిపై మధుశాలిని మాట్లాడుతూ... అవన్నీ విన్నాను. కానీ నాకు ఊహించని అవకాశం నటనకు స్కోప్‌ వున్న చిత్రం వచ్చింది. అదే 'సీతావలోకం'. ఇందులో నేను ప్రధాన పాత్ర పోషించాను. నటిగా ఇటువంటి అవకాశం రావడం అదృష్టమని అంటోంది.
 
గ్లామర్‌ రోల్స్‌లోనే ఎక్కువగా చూడడం వల్ల మధుశాలిని ఇలాంటి క్యారెక్టర్స్ ఏం చెయ్యగలదు అనుకునేవారు. వాటన్నింటినీ బ్రేక్‌ చెయ్యడానికి నాకు మంచి అవకాశం వచ్చింది. నేను ఇలా చెయ్యగలుగుతానా అని నాకే నమ్మకం కలగలేదు. అలాంటి ధైర్యాన్ని నాకిచ్చిన దర్శకుడు వేణుగారికి థాంక్స్‌ అంటూ చెప్పుకొచ్చింది.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments