Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ అవార్డు పొందిన 'కాక్కముట్టై'ను నిషేధించాలి... న్యాయవాదుల డిమాండ్..

Webdunia
ఆదివారం, 21 జూన్ 2015 (15:23 IST)
కోలీవుడ్ అవార్డులు, రివార్డులు సాధించి సంచలనం సృష్టించిన 'కాక్కముట్టై' అనే తమిళ సినిమాను నిషేధించాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఆ సినిమాలో న్యాయవాదులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, అందుకే దానిని నిషేధించాలని అఖిలభారత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మణివన్నన్ తెలిపారు.
 
ఆయనతో పాటు మరో 50 మంది న్యాయవాదులు కలిసి చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ సినిమాలో నటనకు గాను ప్రధాన పాత్రలు పోషించిన రమేష్, విఘ్నేష్ లకు జాతీయ అవార్డులు రాగా, సినీ అభిమానులు చిత్రాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments