Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ మంచు సెల్పిష్ అట!

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2015 (19:58 IST)
లక్ష్మీ మంచు తాజాగా నటిస్తున్న 'బుడుగు' చిత్రం గురించి ఇటీవలే రకరకాలుగా వెల్లడిస్తున్నా... పబ్లిసిటీ విషయంలో వెనకడుగు వేస్తుంది. దీంతో గతంలోని విషయాలు బయటకువస్తున్నాయి. బుడుగు సినిమా షూటింగ్‌ లోనూ టైమ్‌కు రాకుండా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. అప్పుడు షూటింగ్‌ వరకు చూసిన నిర్మాత ఈసారి తన సన్నిహితులతో అసలు విషయం చెప్పాడట. 
 
పైగా షూటింగ్‌‌కు రెమ్యునరేషన్‌ ఎక్స్‌‌ట్రా ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసిందట. అందువల్లే బుడుగు ప్రమోషన్‌‌ను లైట్‌ తీసుకుందని అంటున్నారు. కాగా, తాను నిర్మాతగా చేస్తున్న 'దొంగాట'పై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తుందని వారు మండిపడుతున్నారు. రోజుకో పాట చొప్పున అక్కడికి ఇక్కడికి వెళ్ళినా తన సినిమా ప్రమోషన్‌ గురించి పట్టించుకోవడం లేదని నిర్మాత బాధ. ఇది రిలీజ్‌ వరకు ఎలా దారితీస్తుందో చూడాలి మరి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments