Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్‌-2 డేట్‌ ఫిక్స్‌ అయింది, రకుల్ ప్రీత్ సింగ్ సెక్సీగా...

Webdunia
మంగళవారం, 5 మే 2015 (20:41 IST)
రవితేజ 'కిక్‌-2' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్స్‌ జరుగుతున్నాయి. అందువల్ల ఈ నెల 9న ఆడియోని రిలీజ్‌ చేసి, వచ్చే నెలో సినిమాను విడుదల చేయాలని నిర్మాత చూస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ లెవల్స్‌‌కి పర్ఫెక్ట్‌‌గా సరిపోయే పాత్రలో చేశాడని దర్శకుడు సురేందర్‌రెడ్డి చెబుతున్నారు. ఈ సినిమా రవితేజ కమర్షియల్‌‌గా పెద్ద హిట్‌ అవ్వడమే కాకుండా తన కెరీర్‌‌కి బిగ్గెస్ట్‌ బూస్టప్‌ ఇస్తుందని అంటున్నారు.
 
ఇప్పుడు అదే లెవల్‌ ఎనర్జీ, అంతే ఎంటర్టైన్మెంట్‌‌తో మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి వస్తున్న సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్‌ అందించిన మ్యూజిక్‌ హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. కాగా, కిక్‌ చిత్రానికి కొనసాగింపు ఇది వుంటుంది. రవితేజ ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. రవితేజ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ సినిమాని నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఎన్‌.టి.ఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌‌పై నిర్మిస్తున్నాడు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments