Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ హ్యాకర్ల దాడి.. ఆన్‌లైన్‌లో హాలీవుడ్ నటి నగ్న చిత్రాలు హల్‌చల్..!

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (11:44 IST)
సినీ స్టార్స్, మోడల్స్ ఫోటోలు హ్యాకర్లు తస్కరించి వాటిని సోషల్ నెటవర్కింగ్ సైట్స్‌లో పోస్ట్ చేయడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది తారలు ఈ హ్యాకర్ల బారినపడ్డారు. తాజాగా పిరానా 3 డి నటి మోడల్ కెల్లీ బ్రూక్ కూడా ఈ హ్యాకర్ల బారినపడింది. అయితే ఇది రెండో సారి కావడం విశేషం. 
 
గతంలో కూడా ఒకటి రెండు కెల్లీ బ్రూక్ చిత్రాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేశాయి. అయితే ఈ సారి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 ఫొటోలు ప్రస్తుతం నెట్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం కెల్లీబ్రూక్ 'వన్ బిగ్ హ్యాపీ' సినిమాలో నటిస్తోంది. గత సంవత్సరం ఆమెతోపాటు మరికొందరు సెలబ్రిటీల ఫొటోలను సైబర్ హ్యాకర్లు దొంగిలించారు. 
 
వేలాదికొద్దీ ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అప్పట్లో బ్రూక్వే 34 ఫొటోలు వాటిలో ఉన్నాయి. గతంలో అర్ధనగ్న ఫొటోలను మాత్రమే బయటపెట్టగా.. ఈసారి ఏకంగా పూర్తి నగ్న ఫొటోలనూ పెట్టేశారట.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments