Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జురాసిక్ వరల్డ్'' అత్యద్భుతం.. వారం రోజుల్లోనే రూ. వంద కోట్లు దాటిన వసూళ్లు..

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2015 (17:07 IST)
భారతదేశంలో విడుదలయ్యే సినిమాల్లో వంద కోట్ల రూపాయలు వసూలు చేయడం పెద్ద రికార్డు సృష్టించడమే అవుతుంది. ఆ కోవలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ''జైహో'' వసూళ్లు 100 కోట్లను దాటినప్పటికీ, కథ పరంగా అది బోల్తా కొట్టింది. దీంతో సల్మాన్ 175 కోట్ల వసూలు లక్ష్యం అందుకోలేకపోయింది. మరో బిగ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సినిమా వంద కోట్లను తాకడానికి నానారకాల తంటాలు పడుతుంటాయి. 


 
ఈ స్థితిలో దేశంలో గతవారం విడుదలైన హాలీవుడ్ చిత్రం ''జురాసిక్ వరల్డ్'' వంద కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డుకెక్కింది. ఇంగ్లీషులో మాత్రమే కాకుండా హిందీ, తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం 2,108 థియేటర్లలో విడుదలైన ''జురాసిక్ వరల్డ్'' వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం. మరి ఇదేవిధంగా హాలీవుడ్ రేంజ్‌లో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి రూపుదిద్దుతున్న ''బాహుబలి'' చిత్రం వంద కోట్ల క్లబ్‌లోకి చేరుతుందేమో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments