Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ 'టెంపర్' గోవా షెడ్యూల్ ఓవర్: త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (12:56 IST)
పూరీ, ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రానికి 'టెంపర్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తయింది. ఈ భారీ షెడ్యూలులో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్‌లపై అక్కడి పలు లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో యూనిట్ తిరిగి హైదరాబాదు చేరుకుంది. 
 
ఇక తదుపరి షెడ్యూలును గురువారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'టెంపర్' అనే టైటిల్ నిర్ణయించారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments