Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రభస'లో పక్కా మాస్ లుక్‌తో జూ ఎన్టీఆర్ - 29న రిలీజ్

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (11:41 IST)
హీరో జూనియర్ ఎన్టీఆర్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రభస. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ పక్కా మాస్‌తో కనిపిస్తుండటంతో నందమూరి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని రేపుతోంది. మరోవైపు ఈ చిత్రాన్ని ఈనెల 29వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదలపై నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. ఇందులో ఎన్టీఆర్‌ పాడిన 'రాకాసి రాకాసి’ ఈ ఆడియోకి హైలైట్‌ అవుతుంది. త్వరలోనే ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక చేస్తామని చెప్పారు. 
 
కాగా, ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌లో, మా సంస్థలో సెన్సేషనల్‌ హిట్‌ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు మాట్లాడుతూ యూత్‌ఫుల్‌, మాస్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. పక్కా మాస్‌ లుక్‌తో ఎన్టీఆర్‌ కనిపిస్తారు. యూత్‌ఫుల్‌ స్టైల్‌లో ఉంటారు. ఫ్యామిలీని ఆకట్టుకుంటారు. ఈ మూడు జోనర్లను టార్గెట్‌ చేసి అందరూ ఎంజాయ్‌ చేసేలా తెరకెక్కించినట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments