Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుకుమార్-ఎన్టీఆర్ సినిమా పేరు మార్చుకుంటుందా? నా అక్షరం వద్దట!

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2015 (16:04 IST)
టెంపర్ లాంటి సూపర్ హిట్ మూవీకి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ''నాన్నకు ప్రేమతో'' అనే పేరు కూడా పెట్టారు. కానీ తాజా సమాచారం ప్రకారం నాన్నకు ప్రేమతో టైటిల్‌లో చిన్న చేంజ్ చేయనున్నట్లు టాక్ వస్తోంది.

నా అక్షరంతో వచ్చిన జూ. ఎన్టీఆర్ సినిమాకు నా అల్లుడు, నాగ లాంటి సినిమాకు పెద్ద డిజాస్టర్ మూవీస్‌గా నిలిచాయి. 
 
అలాగే సుకుమార్ మహేష్‌తో తీసిన నెం.1 సినిమాకు కూడా డిజాస్టర్ మూవీనే. దీంతో చిత్ర యూనిట్ సెంటిమెంట్ పరంగా ఆలోచించి సినిమా టైటిల్ మార్పు చేయడానికి నిశ్చయించుకున్నారట. దాంతో 'మా నాన్నకు ప్రేమతో' అనే టైటిల్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాఖీ సినిమాతో సిస్టర్ సెంటిమెంట్‌ను పండించిన జూ.ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సినిమాలో నాన్న సెంటిమెంట్ పండించనున్నాడట. నాన్న పాత్రలో ప్రముఖ సీనియర్ నటుడిని తీసుకోనున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments