Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా అందాల ముందు... సన్నీ వన్నీ దిగదుడుపే'.. రాఖీ సావంత్..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:47 IST)
మాజీ పోర్న్ స్టార్, సెక్సీ బాంబ్ సన్నీ లియోన్ బాలీవుడ్ సినిమాల్లోకి రాక ముందు.. హాట్ హాట్ సెక్సీ బాంబు ఎవరంటే వెంటనే రాఖీ సావంత్ పేరే వినిపించేది. ఈ బ్యూటీ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా తన భారీ అందాలను ఆరబోసి ఐటెం సాంగ్స్‌లో చిందులేసింది. అయితే ఇటీవల అమ్మడు క్రేజ్ తగ్గింది. 
 
దీంతో ఎలాగైనా మళ్లీ పబ్లిసిటీ పొందాలనుకున్న రాఖీ సావంత్ ఏకంగా సన్నీ లియోన్‌పై ఘాటుగా కామెంట్ చేసి వార్తల్లోకెక్కింది. సన్నీ లియోన్‌ని ఇండియా నుంచి తరిమేస్తా అంటూ రాఖీ సావంత్ వ్యాఖ్యలు చేసింది. ఆమెకు అంత సీన్ ఉన్నదా? అని అంతా ముక్కున వేలేసుకుంటే, తన అందాల ముందు సన్నీ వన్నీ దిగదుడుపే అంటూ రాఖీ సావంత్ ఊగిపోయింది.
 
అయితే ఈ విషయం తెలుసుకున్న సన్నీ మాత్రం 'నా పాపులారిటీ చూసి, ఓర్వలేకే నాపై కొందరు కామెంట్ చేస్తున్నారు, అలాగైనా వారికి పబ్లిసిటీ వస్తుందని ఆశపడుతున్నారు. వారి సరదాపై నేను నీళ్లు చల్లలేను.' అంటూ తనదైన స్టైల్ లో కూల్‌గా సన్నీ సమాధానమిచ్చింది. 
 
ఈ దెబ్బకి రాఖీ నోట మాట వచ్చే అవకాశం లేదు. దీంతో ఇంత ఫ్రస్టేషన్ రాఖి సావంత్‌కు ఎందుకట? అని అంతా రాఖీ పైనే గుస్సా అవుతున్నారట. మరి రాఖీ ఇంతటితో ఆగిపోతుందో లేక మరింత ఘాటుగా రచ్చకెక్కుతుందో వేచి చూడాలి మరి.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు