Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి చూస్తే అర్థం కాదట!

Webdunia
శుక్రవారం, 5 డిశెంబరు 2014 (12:55 IST)
ఏ భాష చిత్రమైనా అందులో భావాన్ని బట్టి మేథావులకు అర్థమవువుతోంది. అయితే ఇటీవలే విడుదలైన హాలీవుడ్‌ 'ఇంటర్‌ సెల్లార్‌' చిత్రం చాలామందికి అర్థంకాలేదని తెలుస్తోంది. తెలుగు సినిమాలో ప్రముఖులు కూడా బాగుందని.. కొంతమంది మాత్రం తమకు అర్థంకాలేదని చెబుతున్నారు. ఇంగ్లీషులో పట్టు వున్నా.. సబ్జెక్ట్‌ మొత్తం ఫిజిక్స్‌ సంబంధించిన కావడంతో సైన్స్‌కు చెందినవారికి అర్థమవుతుంది. ఈ సినిమా మూలం కూడా మన పురాణాలే. 
 
దేవతలు, మనుషులు, దెయ్యాలు మనకు తెలిసివే. కాలాన్ని బట్టి గంటలు, రోజులు మారతాయి. దేవలోకంలో ఒక్కరోజు గడిపితే భూలోకంలో 100 సంవత్సరాల కాలంఅన్నమాట. ఈ విషయాన్ని మన పురాణాలు ఎప్ప్పుడో చెప్పాయి. దీన్ని సైంటిఫిక్‌గా క్రిస్టోఫర్‌ నోలాన్‌ చెప్పాడు. 
 
ఆయన చెప్పేవిధానం కాస్త గ్రాంథికంగా వుండటంతో ప్రముఖ రచయితలకు కూడా అర్థంకాలేదు. ఇటీవలే కోన వెంకట్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. సినిమా బాగుంది. కానీ నాకు అర్థంకాలేదని చెప్పాడు. అంటే మరోసారి చూడాలన్నమాట. ఇలా ఒకటికి రెండుసార్లు చూస్తే సినిమా హిట్టే.. ప్రస్తుతం ఈ చిత్రం ఐమాక్స్‌లోనే ఆడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments