Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలింఫేర్ అవార్డ్స్: బరిలో పవన్, మహేష్, చెర్రీ, ప్రభాస్!

Webdunia
బుధవారం, 2 జులై 2014 (15:08 IST)
ఐడియా ఫిలింఫేర్ అవార్డుల కోసం మన స్టార్ హీరోలు పోటీపడుతున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, నితిన్‌లు పోటీపడుతున్నారు. 2013 సంవత్సరానికి గాను ఐడియా ఫిలింఫేర్  అవార్డులకు వివిధ విభాగాలలో పోటీపడుతూ నామినేషన్లు దక్కించుకున్న చిత్రాల వివరాలను ఫిలింఫేర్ ప్రకటించింది.

ఉత్తమ చిత్రం విభాగంలో పవన్ కల్యాణ్ "అత్తారింటికి దారేదీ", మహేష్ బాబు "సీతమ్మవాకిట్లో సిరిమల్లె", ప్రభాస్ మిర్చి, నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే వంటి చిత్రాలు పోటి పడుతున్నాయి. అలాగే ఉత్తమ నటుడి అవార్డ్ కోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చరణ్, ప్రభాస్, నితిన్ ఇలా ఐదుగురు హీరోలు పోటి పడుతున్నారు. ఈ ఇదుగురిలొ మరి ఉత్తమ నటుడు అవార్డ్ ఎవరిని వరిస్తుందో అని ఉత్కంట తతో ఎదురు చూస్తున్నారు.

ఇంకా ఉత్తమ నటి విభాగంలో అనుష్క (మిర్చి), నందితారాజ్ (ప్రేమకథాచిత్రం), నిత్యా మీనన్ (గుండె జారి గల్లంతయ్యిందే), రకుల్ ప్రీత్ సింగ్ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), సమంత (అత్తారింటికి దారేది)లు పోటీపుడుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments