Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని అఖిల్ తొలి చిత్రానికి హీరోయిన్ దొరికిందోచ్!

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (19:57 IST)
అక్కినేని అఖిల్ తొలి చిత్రానికి హీరోయిన్ దొరికింది. యువ సామ్రాట్ నాగార్జున రెండో తనయుడు అఖిల్ అక్కినేని త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయనున్నారు. ఆయన సరసన నటించే కొత్త హీరోయిన్ కోసం అనేక మంది అందగత్తెల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ పేర్ల పరిశీలనలో కూడా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. వాస్తవానికి అనేక మంది పేర్లు ప్రచారంలో వచ్చినప్పటికీ.. వాటిలో ఏ ఒక్క పేరును ఎవరూ కూడా ధృవీకరించలేదు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ అమీర దస్తూర్‌ని ఈ సినిమాకి హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. 'ఇసాకి' అనే సినిమా ద్వారా ఈ ఇరవై ఒక్కేళ్ల చిన్నది బాలీవుడ్‌కి పరిచయమైంది. ప్రస్తుతం తమిళంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. అఖిల్ పక్కన ఈమె ఎంపిక దాదాపు పూర్తయిందనీ, ఇక ఆమె పేరు ప్రకటించడం లాంఛనమేనని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments