Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజలి ఛాన్స్‌ కొట్టేసిన స్వాతి... 'గీతాంజలి' సీక్వెల్‌కు రెడీ..!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (13:05 IST)
దక్షిణాదిలో బిజీ బిజీ బ్యూటీ కలర్స్ స్వాతి. ఈ బ్యూటీ తెలుగులో నటించిన 'స్వామి రారా', 'కార్తికేయ' సినిమాలు హిట్టు కొట్టడంతో  ఒక్క సారిగా అమ్మడు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో కన్నా తమిళ, మలయాళ భాషల్లో ఎక్కువ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అందుకే ఈ అమ్మడు నాగార్జున పక్కన నటించే అవకాశం వచ్చినా చేయలేకపోయింది. ఈ అమ్మడుకి 'గీతాంజలి' సీక్వెల్‌లో నటించే ఛాన్స్ చిక్కింది.
 
నటి అంజలి ప్రధానపాత్రలో నటించి ఆమధ్య విడుదలైన 'గీతాంజలి' మంచి హిట్  కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ చిత్ర దర్శకుడు రాజ్ కిరణ్ 'గీతాంజలి' సీక్వెల్ చేసేందుకు నిర్ణయించారు. ఇందులో నటించమని అంజలిని కోరగా, ఆమె భారీ మొత్తాన్ని డిమాండు చేసిందట. దీంతో ఆమెను పక్కన పెట్టి, స్వాతిని సంప్రదించగా, ఓకే చెప్పిందట. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

Show comments