Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు మనోజ్ పెళ్ళి.. ఖరారు అని ఎవరు చెప్పారంటే...

Webdunia
ఆదివారం, 25 జనవరి 2015 (23:12 IST)
సినీ నటుడు మోహన్‌బాబు కుమారుడు, కథానాయకుడు మంచు మనోజ్ తన ఇష్టపడిన ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నాడని రెండ్రోజుల క్రితం వెబ్ దునియా తెలుగులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పుడు మోహన్‌బాబు కూడా ధ్రువీకరిస్తూ త్వరలో వీరిద్దరి నిశ్చితార్థానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 
 
ప్రణీత ఎవరో కాదు.. మంచు విష్ణు భార్య విరానికకు మంచి స్నేహితురాలు. బిట్స్‌ పిలానీలో ఇద్దరూ కలిసి చదువుకున్నారట. ఆమె ద్వారా ప్రణీత పరిచయమవడం ఇద్దరు కలిసి తిరగడం జరిగిందని సమాచారం. ప్రణీత కుటుంబం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. త్వరలో అంటే ఈ ఏడాదే మనోజ్‌.. ప్యారే మె పడిపోయానే.. అంటూ పాట కూడా పాడుకుంటాడు. కాగా, మనోజ్‌కు పాత్రల విషయంలో అప్పుడప్పుడు తగు సలహాలు కూడా ఇస్తుండేదని తెలిసింది. సో... త్వరలో మనోజ్‌ బయట జోడి కట్టబోతున్నాడన్నమాట.

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments