Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్‌ఛాంబర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా సినీ కార్మికులు సమ్మె బాట

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (11:25 IST)
ఫిల్మ్ఛాంబర్ కొత్త నిర్ణయాలకు వ్యతిరేకంగా సినీ కార్మికుల సమాఖ్య గురువువారం నుంచి బంద్కు పిలుపునిచ్చింది. దాంతో ఎక్కడికక్కడ సినిమా షూటింగ్లు అక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మిక సమ్మెలో దాదాపు 15వేల మంది కార్మికులు పాల్గొన్నారు.
 
ఒక్కసారిగా సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో నిర్మాణంలో ఉన్న పెద్దహీరోల సినిమాలు సైతం నిలిచిపోయాయి. అయితే వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
కాగా, తమకు వ్యతిరేకంగా ఇతరులు సినిమా షూటింగ్ల్లో పాల్గొంటే సహించమని ఫిల్మ్ ఫెడరేషన్ హెచ్చరించింది.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments