Webdunia - Bharat's app for daily news and videos

Install App

బషీద్ హీరోగా ‘ఎవడ్రా హీరో’!

Webdunia
బుధవారం, 27 మే 2015 (20:33 IST)
అల్లరే అల్లరి, రామ్‌దేవ్ చిత్రాల ఫేం బషీద్ కథానాయకుడిగా నటిస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యస్.కె.అబ్దుల్లా సమర్పణలో ఎస్‌బీకె ఫిలింస్ కార్పోరేషన్ పతాకంపై యస్.కె కరీమున్నిసా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నమిత, రేఖ, ‘ప్రేమిస్తే’ ఫేం సంధ్య నాయికలు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి. 
 
ఈ సందర్భంగా బషీద్ మాట్లాడుతూ ‘పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న పక్కా కమర్షియల్ చిత్రమిది. బ్యాంకాక్, దుబాయ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. వినోదం, సెంటిమెంట్, యాక్షన్‌ను సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. బ్రహ్మానందంగా గబ్బర్‌సింగ్‌గా నవ్వులు పంచుతాడు. తప్పకుండా చిత్రాన్ని అన్ని వర్గాల వారు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, ఫోటోగ్రఫీ: మధు.ఎ.నాయుడు, కె.యస్ సెల్వరాజ్,

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments