Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ రాకెట్... సినీ దర్శక నిర్మాత పనసా రవి అరెస్టు...!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (12:17 IST)
టాలీవుడ్‌ సినిమా రంగానికి చెందిన సుశాంత్ రెడ్డి అనే ఓ వ్యక్తి జూబ్లిహిల్స్‌లో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న నైజీరియా ముఠాతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఐతే ఈయన ఓ చిన్న సినిమాను నిర్మించినవాడు కావడంతోనూ, ఆయన డ్రగ్స్ కేసులో పట్టుబడేసరికి మీడియాలో టాలీవుడ్‌లో డ్రగ్స్ పరవళ్లు తొక్కుతున్నాయంటూ కథనాలు వచ్చేశాయి. ఆ సంగతి అలా ఉంచితే డ్రగ్స్‌ మాఫియాతో టాలీవుడ్‌ లింకులు ఉన్నట్లు మరోసారి బయటపడ్డాయి. 
 
మంగళవారం అరెస్ట్‌ చేసిన డ్రగ్స్‌ మాఫియా ముఠాకు సీసీఎల్‌ పీఆర్వో రవి పనసాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో రవి పనసాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐతే పనసా రవి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడనీ, ఓ మంత్రి చేత చెప్పించి తప్పించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments