Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు గురువు.. నాకు చాలా నేర్పారు: అనిల్ కపూర్

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (19:12 IST)
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు దివంగత బాపు తన గురువని ప్రముఖ బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ తెలిపారు. బాపు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన ముంబై నుంచి చెన్నై వచ్చారు. బాపు పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలుగు సినీ లోకానికి తనను పరిచయం చేసింది బాపూయేనని తెలిపారు. 
 
బాపు తెలుగు సినీ రంగానికి చాలా నేర్పితే, తన సినీ ప్రయాణానికి మరిన్ని మెళకువలు నేర్పారని అనిల్ కపూర్ చెప్పారు. ఆయన మృతి భారతీయ సినీరంగానికి తీరని లోటని అనిల్ కపూర్ తెలిపారు. ఆయన గీసిన బొమ్మల్లో భారతీయ శైలి నిండిపోయి ఉంటుందని అనిల్ కపూర్ స్పష్టం చేశారు.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments