Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముహూర్తం కంటే ముందే ఓపెనింగ్‌... దిల్ రాజు స్టైల్

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (15:19 IST)
సినిమా ముహూర్తాలు సెంటిమెంట్లకు పెట్టింది పేరు. ఫలానా టైమ్‌లో ఓపెనింగ్‌ అంటే.. అన్నీ చూసుకుని చేస్తుంటారు. అయితే దిల్‌రాజు నిర్మించే సినిమా ఉదయం ఏడు గంటలకు సంస్థ కార్యాలయంలో బుధవారంనాడు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ 6.30 గంటలకే ముఖ్య అతిథులు రావడంతో వెంటనే దేవుడి పటాలపై ఫస్ట్‌ షాట్‌ చేసేశారు. 
 
శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి క్లాప్‌ కొట్టారు. అల్లు అరవింద్‌ హాజరయ్యారు. ప్రముఖులు హాజరయిన ఈ చిత్రంలో సునీల్‌ హీరోగా నటిస్తుండగా రవివర్మ దర్శకుడు. ప్రారంభం అయ్యాక ఫొటోగ్రాఫర్లు వచ్చి,, అవాక్కయ్యారు. గెస్ట్‌లకు వేరే పని వుండటంతో ముందుగా వచ్చారని దిల్‌రాజు వ్యాఖ్యానించాడు. సంస్థకు చెందిన ఫోటోగ్రాఫ్ ఫొటోలు తాము పంపిస్తామని చెప్పాడు. ఇకపోతే.. షూటింగ్‌ త్వరలో రెగ్యులర్‌గా జరుగుతుందని దిల్‌ రాజు చెబుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments