Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్ రామ్‌తో కలిసి దీపికకు నటించాలని ఉందట: షారుక్ కామెంట్

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (11:48 IST)
షారూఖ్ లేటెస్ట్ హిట్ సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' ద్వారా ఆయన చిన్న కుమారుడు అబ్ రామ్ వెండితెర అరంగేట్రం చేశాడు. దీంతో, బాలీవుడ్ ప్రముఖులంతా షారూఖ్ కుమారుడి ఎంట్రీని అభినందించారు. 
 
అయితే  అన్నింట్లోకంటే దీపికా పదుకునే ప్రశంసే ఉత్తమమైనదని షారూఖ్ ఖాన్ పేర్కొన్నాడు. అబ్ రామ్ చూడముచ్చటగా ఉన్నాడని, తరువాతి సినిమాలో అబ్ రామ్‌తో నటించాలని ఉందని దీపికా చెప్పిందని షారూఖ్ సక్సెస్ మీట్‌లో తెలిపాడు.
 
కాగా, షారూఖ్ తాజా సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' వారాంతానికి 108 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.

ముళ్లపందిని వేటాడబోయే మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments