Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రీనా కైఫ్, ప్రియాంకాలను బీట్ చేసిన దీపికా పదుకొనే!

Webdunia
గురువారం, 24 జులై 2014 (14:35 IST)
బాలీవుడ్ అందగత్తెలు కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రాలను దీపికా పదుకొనే బీట్ చేసింది. తాజాగా రామ్‌లీలా సినిమా ద్వారా అంతర్జాతీయ అభిమానులను ఇట్టే కట్టిపడేసిన దీపికా పదుకొనే రెమ్యూనరేష్ విషయంలో కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాలను వెనక్కి నెట్టింది. రామ్‌లీలా సినిమాకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి క్రేజ్ లభించింది. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ పుచ్చుకునే హీరోయిన్‌గా దీపికా పదుకునే రికార్డు సృష్టించింది. 
 
ఈ ఏడాదిలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్‌గా దీపికా నిలిచింది. జూన్ 2013 నుంచి జూన్ 2014 వరకు 96 మిలియన్ డాలర్లతో అత్యధిక పారితోషికాన్ని సంపాదించిన కథానాయికగా దీపికా పదుకునే నిలిచింది. కాగా మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాష్ పదుకునే కుమార్తె అయిన దీపికా పదుకునే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తోనూ కొచ్చాడియాన్‌లో నటించిన సంగతి తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments