Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల చిచ్చు రేపిన దాసరి: రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు ఎక్కడ..?

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (17:35 IST)
ప్రముఖ సినీ దర్శకరత్న దాసరి నారాయణరావు కుల చిచ్చు చెలరేపారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు పేరు తొలగించారని తెలిపారు. అయితే కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి అవార్డులకు కులం పేరు అడ్డురాలేదాని ప్రశ్నించారు. 
 
తెలుగు సినీ చరిత్రను కొంతమంది కబ్జా చేశారంటూ ఆరోపించారు. సినిమా చరిత్రను మూసేయాలని వారు ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. చరిత్ర రాయడానికి మహా రచయితలు అవసరమని అన్నారు. అదేవిధంగా హీరోల మేనరిజంను బట్టి సినిమాలు తీయవద్దని దాసరి దర్శకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments