Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతాబసు 6 నెలలు అక్కడే ఉండాలి... ఎర్రమంజిల్ కోర్టు

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (17:07 IST)
వ్యభిచారం కేసులో నెల పదిహేను రోజుల క్రిందట అరెస్టు కాబడిన నటి శ్వేతాబసు ప్రసాద్ ను విడుదల చేసేందుకు దాఖలైన పిటీషన్ ను హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు తిరస్కరించింది. పిటీషన్ పై వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి, శ్వేతాబసు ఆరు నెలల పాటు రెస్క్యూ హోంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
 
కాగా తమ కుమార్తెను రిలీజ్ చేయాలంటూ శ్వేతా తల్లి పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. అయితే, అక్కడే ఉంటే తన కూతురు సినీ కెరీర్ పాడవుతుందని ఆమె కోర్టుకు విన్నవించుకున్నది. ఐనప్పటికీ కోర్టు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది.

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments