Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెంపర్ స్టైల్ చూశాక ఎన్టీఆర్‌తో సినిమా చేసే సీన్ నాకు లేదు: వర్మ

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (16:00 IST)
టెంపర్ ఫస్ట్ లుక్ ఫోటోలపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఎప్పుడూ నెగటివ్ కామెంట్లిచ్చే వర్మకు ఏమైందో గానీ టెంపర్ ఫస్ట్ లుక్ ఫోటోలపై తెగ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంకా టెంపర్‌ స్టైల్ చూశాక.. తారక్‌ను డైరెక్ట్‌ చేసే సత్తా, అర్హత తనకు లేదన్న విషయం గ్రహించానని ముక్తాయించాడు.
 
టెంపర్‌ఫస్ట్‌లుక్‌ ఫోటోలో తారక్‌ సింప్లీ అవుట్‌ స్టాడింగ్‌ అంటూ ‘పూరి జగన్‌ క్రియేట్‌ చేసిన క్యారెక్టర్లలో టెంపర్‌.. బె్‌స్ట్‌ అనుకుంటున్నా. ఈ సినిమా కమర్షియల్‌ చిత్రమే కాక కామెడీ, పాటలు, సన్నివేశాలతో భారీగా రూపొందుతోంది. 
 
జ‘గన్‌’ నుంచి వస్తున్న బుల్లెట్‌లా తారక్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు’. అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్‌ చేశాడు. 
 
ఇంతటితో ఆగకుండా టెంపర్‌తో పోల్చితే పోకిరి, బిజినెస్‌మేన్‌లు ప్లాఫ్‌లు కింద లెక్కేనంటూ మరోసారి తనదైన శైలిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. 

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments