Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అభినందన', 'నీరాజనం' దర్శకుడు అశోక్‌ కుమార్ ఇక లేరు...

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (11:53 IST)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్‌కుమార్, ‘అభినందన’, ‘నీరాజనం’ చిత్రాల దర్శకుడు అయిన 72 ఏళ్ల అశోక్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు ఆయన కన్నుమూశారు. అశోక్ కుమార్ గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఉన్నారు. కాగా బుధవారం నాడు ఆయన తీవ్ర అస్వస్థకు గురయి చెన్నైలో మరణించారు. అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు అశోక్‌కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘అభినందన’ చిత్రం మ్యూజికల్ హిట్ అయింది. అలాగే మరో చిత్రం ‘నీరాజనం’ చిత్రం కూడా మ్యూజికల్ హిట్.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments