Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చిరంజీవి : 150వ సినిమా డైరక్షన్‌పై ట్వీట్స్!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (14:01 IST)
రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవిని రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేశారు. వివాదాస్పద ట్వీట్లతో సంచలనం రేపే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్వీట్లతో వివాదం రేపారు. 
 
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 150వ సినిమాకు చిరంజీవే దర్శకత్వం వహించుకోవాలని సూచించాడు. అలా చేయని పక్షంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కంటే పెద్ద తప్పుచేసినట్టవుతుందని పేర్కొన్నాడు.
 
చిరంజీవికి దర్శకుల కంటే చాలా ఎక్కువ విషయాలు తెలుసన్నాడు. త్రివిక్రమ్, వినాయక్ వంటి వాళ్లతో 150వ సినిమా తీస్తే అదో మామూలు సినిమా అవుతుందని పేర్కొన్న వర్మ, చిరంజీవే దర్శకత్వం వహిస్తే మరో 'బాహుబలి' అవుతుందని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments