Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందుడు అందరివాడేలే: పిలకతో రామ్‌చరణ్‌, ఓణీతో కాజల్‌!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (13:05 IST)
హీరోయిన్లు కొత్తగా వుండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హీరోలుకూడా అలానే వుంటారు. సినిమా ఆరంభంనుంచి పెద్ద హీరోల గెటప్‌లు ఏమాత్రం బయటపెట్టరు. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న "గోవిందుడు అందరివాడేలే" చిత్రంలో రామ్‌చరణ్‌ విదేశాలనుంచి ఇండియా వచ్చిన వ్యక్తిగా నటిస్తున్నాడు.
 
జుట్టును పిలకలా లేటెస్ట్‌ స్టైల్‌లో మార్చుకుని చెర్రీ కొత్తగా కన్పిస్తున్నాడు. ఈ గెటప్‌ ఇంకా బయటకు రాలేదు. కాజల్‌ అగర్వాల్‌ మాత్రం తన గెటప్‌ను ట్విట్టర్‌లో పెట్టేసింది. వోణి కట్టేసి.. తెలుగుంటి అమ్మాయిలా కన్పిస్తుంది. ఇటువంటి చిత్రాల్లో ఇలాగే వుండాలని తన గెటప్‌ అందరికీ నచ్చుతుందని చెబుతోంది. 
 
ప్రస్తుతం పొల్లాచ్చిలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌ రానుంది. ఇకపోతే ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నట్లు సమాచారం. 

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments