Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్మీకి సి. కల్యాణ్ గిఫ్ట్: బర్త్ డే బేబీకి డైమండ్ రింగ్! జ్యోతిలక్ష్మీ (వీడియో)

Webdunia
సోమవారం, 18 మే 2015 (12:35 IST)
ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ అందాల ఛార్మీకి ఓ డైమండ్ రింగ్ ప్రెజంట్ చేశారు. సినిమా వాళ్లకు కానుకలు రావడం మామూలే.. అందులోనూ హీరోయిన్లు బోలెడు గిఫ్టులు వస్తుంటాయి. హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరక్టర్లు తమ సన్నిహిత కథానాయికలకు విలువైన కానుకలు ఇస్తుంటారు. ఈ క్రమంలో అందాల చార్మి కూడా తన బర్త్ డే సందర్భంగా ఇలాంటి ఓ విలువైన గిఫ్ట్ అందుకుంది. 
 
ఆదివారం ఛార్మీ 28వ జన్మదినం సందర్భంగా ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఆమెకు ఓ డైమండ్ రింగ్ ప్రెజంట్ చేశారు. ఈ విషయాన్ని చార్మి వెల్లడిస్తూ, "నా బర్త్ డేకి లయన్ షేప్‌తో కూడిన అందమైన డైమండ్ రింగును కానుకగా ఇచ్చిన సి.కల్యాణ్ గారికి థ్యాంక్స్" అంటూ ఈ చిన్నది ట్వీట్ చేసింది. ఆ ఉంగరాన్ని వేలికి ధరించి తీసుకున్న ఫొటోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.



 
 

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

Show comments