Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్రి ఫ్యామిలీ ఆస్తుల గొడవలు.. కేటీఆర్ వద్ద పంచాయతీ!

Webdunia
మంగళవారం, 13 జనవరి 2015 (14:48 IST)
ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగీత దర్శకుడు చక్రి కుటుంబ ఆస్తుల పంచాయతీ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఇదే అంశంపై చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ నారాయణ్, సోదరి కృష్ణప్రియలు మంగళవారం ఆయనను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. 
 
చక్రి మరణానంతరం ఆయన భార్య శ్రావణికి, ఆయన తల్లి, సోదరుడికి మధ్య ఆస్తుల గొడవ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ క్రమంలో, ఉభయులూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. 
 
విష ప్రయోగంతో చక్రిని చంపేశారని ఒకరిపై మరొకరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, కేటీఆర్‌ను చక్రి తల్లి, సోదరుడు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మా సోదరుడు చక్రి మరణంపై విచారణ జరిపించాల్సిందిగా కేటీఆర్‌ను కోరామని ఆయనను కలిసిన అనంతరం కృష్ణప్రియ వెల్లడించారు. 

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

Show comments