Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నీస్‌ కోసం 'బందూక్‌' ప్రయత్నం

Webdunia
బుధవారం, 24 సెప్టెంబరు 2014 (19:02 IST)
తనిష్క మల్టీ వీనస్‌ బేనర్‌ సమర్పణలో బిబిఎస్‌ స్టూడియో మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బందూక్‌'. పూర్తి తెలంగాణా నటీనటులు, సాంకేతిక సిబ్బందితో చిత్రీకరణ జరిపినట్లు నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రం కోసం తెలంగాణలోని ప్రతి జిల్లాల్లోనూ షూటింగ్‌ చేయడం విశేషం.
 
9వ శతాబ్దాంలో చైనా వాళ్ళ చేతిలో తయారుచేసిన బందూక్‌ నేటివరకు ఎన్ని రూపాలు మారింది? అనే నేపథ్యంలో చిత్రముంటుంది. ఇందులో గోరేటి వెంకన్న వ్రాసిన పాటని 'బ్రీత్‌లెస్‌'గా పాడించడం హైలైట్‌గా నిలుస్తుంది. 5 నిముషాలు వున్నా ఈ సాంగ్‌ గిన్నీస్‌ రికార్డ్‌ కోసం ప్రయత్నం చేస్తున్నామనీ, త్వరలో ఆడియోను విడుదల చేస్తామని నిర్మాత గుజ్జ యుగంధరరావు ప్రకటనలో పేర్కొన్నారు. లక్ష్మణ్‌ మురారి (బాబీ) ఈ చిత్రానికి దర్శకుడు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments