Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీతాంజలి' చిత్ర నిర్మాణ ఖర్చు రూ.4 కోట్లు.. వసూళ్లు రూ.13 కోట్లు!

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (11:47 IST)
అంజలి ప్రధాన పాత్రధారిగా వచ్చిన చిత్రం 'గీతాంజలి'. ఈ చిత్రం నిర్మాణం కోసం మొత్తం 4 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా, ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వసూలైన మొత్తం రూ.13 కోట్ల అని ఆ చిత్ర దర్శకుడు రాజ్‌కిరణ్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ హారర్ కామెడీలను చక్కగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రమే నిదర్శనమన్నారు. ఈ చిత్ర నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చయిందనీ, రూ.13 కోట్లు వచ్చాయనీ ఆయన చెప్పాడు. 
 
అలాగే, 'గీతాంజలి' చిత్రానికి సీక్వెల్ కూడా తప్పకుండా తీస్తామని రాజ్ చెప్పాడు. మరో రెండు సినిమాలు చేసిన తర్వాత 'గీతాంజలి'కి సీక్వెల్ చేస్తానని రాజ్‌కిరణ్ తెలిపారు. కాగా,  ఈ చిత్ర కథను శ్మశానంలో కూర్చొని ఉండగా వచ్చిన ఆలోచనతో రాసినట్టు ఈ దర్శకుడు చెప్పిన విషయం తెల్సిందే. 

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments