Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అల్లరి నరేష్ పెండ్లి పిలుపు... ప్లీజ్ మీరు రావాలి సార్...

Webdunia
మంగళవారం, 26 మే 2015 (13:49 IST)
తన వివాహానికి విచ్చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అల్లరి నరేష్ ఆహ్వానించారు. పెండ్లి పత్రికతో కేసీఆర్ స్వగృహంలో కలిసి ఆయనను ఆహ్వానించాడు అల్లరి నరేష్. శుభలేఖను ఇచ్చేందుకు తన సోదరుడు ఆర్యన్ రాజేష్‌తో కలిసి వెళ్లాడు అల్లరి నరేష్. 
 
అల్లరి నరేష్ వివాహం ఈ నెల 29వ తేదీన హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. కాగా అల్లరి నరేష్ నిశ్చితార్థం విరూపతో చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే.

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments