Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎన్ఆర్ అనే మూడు అక్షరాలే.. నాన్న 4వ తరగతి చదివినా..

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (13:47 IST)
అక్కినేని అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2014  ప్రదానోత్సవానికి గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్‌ వేదికగా మారింది. వివిధ రంగాల ప్రముఖులకు అవార్డుల ప్రదానంతోపాటు అక్కినేని కాంస్య విగ్రహావిష్కరణలో అక్కినేని కుటుంబసభ్యులు హాజరయ్యారు.  
 
చిత్ర రంగంలో దర్శకుడు రాఘవేంద్రరావు, గుమ్మడి గోపాలకృష్ణ, శాస్త్ర, సాంకేతిక రంగానికి గాను డా.ఐ.కే. వరప్రసాద రెడ్డి, జ్యోతి సురేఖ, వంశీ రామరాజు, విద్యారంగంలో ఎంఎన్ రాజు, జస్టిస్ పర్వతరావు, ఆరోగ్య విభాగంలో సేవలందించిన డా. గోపీచంద్ మన్నం, పౌరసేవల విభాగంలో సంపత్ కుమార్ లు అక్కినేని పురస్కారాలు అందుకున్నారు.
 
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ఏఎన్ఆర్ అనే మూడు అక్షరాలే తమకు నాన్న, స్నేహితుడు, తత్వవేత్త అని అక్కినేని నాగార్జున తెలిపారు. నాన్న నాల్గవ తరగతి చదివినా... నాలుగు తరాలు గర్వించేలా జీవించారని నాగార్జున గర్వంగా చెప్పారు. ఏఎన్‌ఆర్ పిల్లలుగా తామెంతో గర్విస్తున్నామన్నారు.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments