Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని అఖిల్ తొలి సినిమాకు యమా క్రేజ్: నవంబర్ ఫస్ట్ వీక్‌లో..

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (16:18 IST)
అక్కినేని అఖిల్ తొలి సినిమాకు యమా క్రేజ్ లభిస్తోంది. టాప్ డైరక్టర్ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని సమాచారం. తాజాగా, అక్కినేని అఖిల్ లాంచింగ్ కార్యక్రమం అతి త్వరలో గ్రాండ్‌గా జరగనుందని తెలుస్తోంది. 
 
అక్కినేని అఖిల్ తొలి సినిమా ప్రారంభోత్సవం తెలుగు సినీ రంగ ప్రముఖల సమక్షంలో అంగరంగవైభవంగా నవంబర్ మొదటివారంలో జరగనుందని అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాల సమాచారం. 
 
మరో సమాచారం ఏంటంటే, ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మించడం లేదట. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి అఖిల్ తొలి చిత్రాన్ని నిర్మించనున్నారు.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments