Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆగడు' ఫస్ట్ డే కలెక్షన్స్ రూ 9.88 కోట్లు... రూ. 100 కోట్లు లాగిస్తుందా...?

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (15:11 IST)
నిన్న శుక్రవారంనాడు ఆగడు చిత్రం అత్యధిక థియేటర్లలో విడుదలైంది. మహేష్ బాబు చిత్రం కావడంతో ఆగడుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్నటిరోజున చిత్రం చూసేందుకు కొన్నిచోట్లు రూ.1500 పెట్టి టిక్కెట్ కొని మరీ చూశారనే టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్ లోనూ ఆగడు దూకుడు ఆగడంలేదట.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆగడు మొదటి రోజు కలెక్షన్లు అత్తారింటికి దారేది చిత్రానికి దగ్గర దాకా వచ్చేశాయట. ఆగడు కలెక్షన్లను ప్రాంతాలవారీగా చూస్తే....
నైజాం - రూ. 2.98 కోట్లు
సీడెడ్ - రూ 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ 0.82 కోట్లు
ఈస్ట్ - రూ 1.13 కోట్లు
వెస్ట్ - రూ 1.01 కోట్లు
కృష్ణా - 0.6 కోట్లు
గుంటూరు - రూ 1.27 కోట్లు
నెల్లూరు - రూ 0.47 కోట్లు
మొత్తం కలిపి - రూ 9.88 కోట్లు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments