Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ లీక్... ఊపిరాడక 11 మంది మృతి..!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (16:26 IST)
సాధారణంగా వంట గ్యాస్ లీక్ అయ్యి పేలుడు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయి సంఘటనలు అనేక మనం విని ఉంటాం. అయితే పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని ఒక కుటుంబంలో విషాదం సంఘటన చోటు చేసుకుంది. వంట గ్యాస్ లీక్ కావడంతో ఒకే కుటుంబంలోని 11 మంది ఊపిరాడక మరణించారని పోలీసులు గురువారం వెల్లడించారు. 
 
ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో దీన్ని గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిలో వంట గ్యాస్ లీక్ అయిన విషయాన్ని గ్రహించి తొలుత కిటికీలు, తెరచి, చివరిగా తలుపులు తెరచి లోపలికి వెళ్లి చూడగా ఆ ఇంట్లో నిద్రపోతున్న స్థితిలో 11 మంది కుటుంబ సభ్యులు అందరూ విగతజీవులుగా పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. 
 
అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం పిష్ని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments