Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైస్కూల్ అయిపోయింది.. ఇప్పుడు నైన్త్ క్లాస్ మొదలైంది

Webdunia
టీనేజ్‌లో అడుగిడిన విద్యార్థుల ఆలోచనా సరళి ఏవిధంగా ఉంటుంది. పరస్పరం ఏవిధంగా ఆకర్షితులవుతారు అనే కాన్సెప్ట్‌తో మానస ఆర్ట్ మూవీస్ ద్వితీయ చిత్రాన్ని నైన్త్ క్లాస్ కేరాఫ్ ఏలేశ్వరం పేరుతో నిర్మిస్తోంది. ప్రణయ్, మనీషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. 

గత ఏడాది తొమ్మిదవ తేదీన ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. తొలి షెడ్యూల్ వైజాగ్, గాజువాక, సబ్బవరంలో జరిపామనీ, దాదాపు 30 శాతం టాకీ పూర్తి చేశామని దర్శకుడు, నిర్మాత యం. రాజ్‌కుమార్ చెప్పారు. ఇటీవలే ఆరు పాటలను రికార్డ్ చేసినట్లు తెలిపారు.

ఈ చిత్రంలో సుమన్, నాజర్, దండపాణి, వేణు మాధవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్, మాటలు: అరుణ్, సంగీతం: సత్యం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యం. రాజ్‌కుమార్

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments