Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధార్థతో ప్రేమా...? అబ్బే అంత టైమెక్కడుందండీ బాబూ..!: సమంత

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2014 (13:54 IST)
WD
సమంత.. సిద్ధార్థ లవ్ స్టోరీ ప్రస్తుతం అటు కోలీవుడ్‌‌లోనూ ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. భారీ ఆఫర్లతో భారీ పారితోషికం పుచ్చుకుంటూ సినీ షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న సమంత.. సిద్ధార్థతో ప్రేమాయణం నడుపుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వచ్చేసింది.

అయితే సమంత మాత్రం సిద్ధార్థతో ప్రేమా..? ప్రేమించడానికి అంత టైమ్ ఎక్కడుందండి అంటూ విలేకరులనే ఎదురు ప్రశ్న వేస్తోంది. ప్రశాంతంగా నిద్రపోవడానికే టైమ్ లేదు.. ఇక ప్రేమా.. దోమా అంటూ లవర్‌తో షికార్లు చేసేందుకు టైమెక్కడిది అంటూ సమంత చెప్తోంది.

ప్రస్తుతం అనుష్క, తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి సీనియర్ హీరోయిన్ల కంటే కుర్రకారును ఇట్టే ఆకట్టుకునే సమంతకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్‌లో ఫుల్ హైప్‌లో ఉన్న సమంత.. గత ఏడాది ఎక్కువ సినిమాల్లో నటించింది.

ఈ ఏడాది కూడా చేతినిండా ఆఫర్లతో ఉన్న సమంత.. కోలీవుడ్‌లోనూ పాగా వేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం సూర్య సరసన సమంత అంజాన్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై అభిమానుల మధ్య భారీ అంచనాలున్నాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments