'షాడో'పై నమ్మకంతో ఎవ్వరికీ చూపించలేదట!

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2013 (12:53 IST)
FILE
అగ్రహీరోల చిత్రాలు బిజనెస్‌ అవ్వాలంటే.... కాపీ చూడకుండానే రిలీజ్‌ చేస్తుంటారు. బేనర్‌, దర్శకుడు, నిర్మాతలపై కూడా దృష్టి కేంద్రీకరిస్తారు. అయితే, విక్టరీ వెంకటేష్‌, శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'షాడో'. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. ఈ చిత్రం కాంబినేషన్‌పై వెంకటేష్‌కు మంచి సెంటిమెంట్‌ ఉంది. అదేవిధంగా శ్రీకాంత్‌కు కూడా ఉంది.

ఇండస్ట్రీలో ఈ చిత్రం మంచి హిట్‌ కొడుతుందనే కామెంట్లు విన్పిస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు ఎక్కువగా ఖర్చు చేయించడం మినహా టేకింగ్‌లో ఎటువంటి వెనకడుగు వేయలేదని తెలిసింది. ఈ చిత్రాన్ని సాంప్రదాయంగా సోదరుడు సినిమా కనుక డి.సురేష్‌బాబు ప్రతి సినిమా చూసి దానిలో ఏమైనా సూచనలు సలహాలు ఇస్తుంటారు.

కానీ ఈ చిత్రాన్ని సురేష్‌బాబుకు చూపించకుండా విడుదల చేస్తున్నారు. ఈ విషయంలో వెంకటేష్‌ కూడా ఎటువంటి జోక్యం చేసుకోలేదు. గట్టి నమ్మకంతో ఉన్న చిత్ర యూనిట్‌ ఇటీవలే పెద్దమ్మతల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఖర్చు ఎక్కువ కావడంతో కొంత డెఫ్‌షిట్‌తో రిలీజ్‌ అవుతున్నా... వేసవిలో వచ్చే చిత్రం హిట్‌ అయితే... ఇవన్నీ మరుగునపడిపోతాయని ఫిల్మ్‌నగర్‌ కథనం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ అధికారి

సంస్కృత వర్శిటీ విద్యార్థినిపై లైంగికదాడి.. ఇద్దరు ప్రొఫెసర్ల అరెస్టు

మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు

పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

3460 సార్లు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తాగ్రేసరుడు....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

Show comments