Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేషము మార్చెనూ... హూయ్...

Webdunia
IFM
టాలీవుడ్‌లో "ప్రేమికుడు" సరసన ప్రియురాలుగా "ఘరానా మొగుడు"కి భార్యగా నటించిన సెక్సీ నటి నగ్మా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడామె మహారాష్ట్రలో రాజకీయ నాయకురాలు అవతారమెత్తింది.

మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనుంది. బుధవారం మహారాష్ట్రలోని తిలక్ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన సభకు నగ్మా హాజరైంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లోకి ప్రవేశించి తళుక్కుమంటూ మెరుస్తున్న విజయశాంతి, జయసుధ వంటి నటీమణులను చూసిన నగ్మా, తను కూడా అదే బాటలో పయనిస్తోంది. అన్నట్లు రోజా రాజకీయ జీవితాన్ని నగ్మా చూసిందో లేదో...? ఆఁ... తెలుగు రాజకీయాలకు ముంబయి రాజకీయాలకు తేడా ఉంటుందనుకుంటుందో... చూద్దా ం!! రాజకీయాల్లో నగ్మా "లక్" ఎలా ఉందో.

ఎందుకైనా మంచిది.. రాజకీయ ప్రవేశంపై

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు