Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలానికి సమంతా బట్టలు... ఎందుకంత పరిస్థితి!

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2013 (09:09 IST)
FILE
టాలీవుడ్ క్రేజీ స్టార్ సమంత ఇప్పుడు ఆమె ధరించిన దుస్తులను వేలానికి పెట్టింది. దుస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఆమెకేముంది అనుకుంటున్నారా అయితే ఇది చదవాల్సిందే... సినిమాల్లోనే కాకుండా ఆడియో వేడుకలకు, అవార్డు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఆమె ధరించిన రకరకాల డ్రెస్సులను వేలం వేసి అమ్మేయాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే, అది తన స్వార్ధం కోసం కాదులెండి ..తద్వారా వచ్చే మొత్తాన్ని సమాజసేవకు వినియోగిస్తుంది.

హైదరాబాదులోని 'ప్రత్యూష' చారిటీ సంస్థకు ఆ మొత్తాన్ని అందజేయడం జరుగుతుందని సమంతా పేర్కొంది. "ప్రత్యూష సంస్థ ఎదగాల్సిన తరుణమిది. నాతోపాటు కొంతమంది అద్భుతమైన వ్యక్తులున్నారు. ఈ విషయంలో కొంతమంది స్పాన్సర్లతో కూడా మాట్లాడుతున్నాను" అంటోంది ఈ చెన్నయ్ బ్యూటీ. చిన్న వయసులోనే పెద్ద మనసుతో ముందుకు సాగుతున్న సమంతాను అభినందిద్దాం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments