Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకెండ్‌ లవ్‌ అంటే...?

Webdunia
బుధవారం, 2 ఏప్రియల్ 2014 (22:01 IST)
డ ా|| శ్రీహరి ప్రధాన పాత్రలో ఆధిత్‌, సుప్రియ శైలజ జంటగా దృష్టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నవ నిర్మాత మధు తోట నిర్మిస్తున్న 'వీకెండ్‌ లవ్‌' చిత్రానికి సంబంధించి టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లోని రాక్‌హైట్స్‌లో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మధు తోట మాట్లాడుతూ - ''కేరళలో చిత్రీకరించిన పాటతో టోటల్‌గా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ఈనెల 9 ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లోని రాక్‌ హైట్స్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం.

వీకెండ్‌ లవ్‌ అంటే కేవలం యూత్‌ మాత్రమే కాదు కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని చిత్రం. శేఖర్‌చంద్ర చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 'వీకెండ్‌ లవ్‌' మ్యూజికల్‌గా కూడా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి సమ్మర్‌లోనే చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments