Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యాబాలన్‌, దీపికా పదుకునెలతో "విప్రనారాయణ"

Webdunia
శనివారం, 31 మార్చి 2012 (21:49 IST)
డ ా|| అక్కినేని నాగేశ్వరరావు, డ ా|| భానుమతి 1954లో నటించిన చిత్రం 'విప్ర నారాయణ'. ఇది ఎంతో సంచలాన్ని సృష్టించింది. ఇటువంటి చిత్రాన్ని ప్రస్తుతం గోపీచంద్‌, నయనతారతో జైబాలాజీ రియల్‌ మీడియా అధినేత తాండ్ర రమేష్‌, కొమర వెంకటేష్‌తో కలిసి మళ్ళీ నిర్మిస్తున్నారు. 

ఆ రోజుల్లో అన్ని తరగతులవారు మెచ్చిన యీ చిత్రాన్ని ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా సాంకేతిక విలువల్ని జోడించి తీయనున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

హిందీలో ప్రముఖ హీరో నటించనున్న ఈ చిత్రానికి కథానాయికగా విద్యాబాలన్‌, దీపికా పదుకునేతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుంగుబాటును భరించలేక 32వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య!

China: పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో భారీ నష్టం

భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్

టిబెట్‌లో భారీ భూకంపం.. ప్రాణనష్టం ఎంత?

భారత్ దెబ్బకు పాకిస్థాన్ కకావికలం... సైనిక స్థావరాలు ధ్వంసం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

Show comments