Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెజండ్ ఆడియోకు హాట్ యాంకర్.. చూపులన్నీ ఆమెపైనే!

Webdunia
శుక్రవారం, 7 మార్చి 2014 (09:42 IST)
FILE
బుల్లితెర యాంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న హాట్ యాంకర్ అనసూయకు ఇపుడు ఓ ఆఫర్ వచ్చింది. బాలకృష్ణ నటించిన 'లెజండ్' ఆడియోకు ఈ భామకు యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. హీరోయిన్ స్థాయిలో అనసూయకు ఫ్యాన్స్ ఉన్నారు. అన‌సూయ స్టేజ్ ఎక్కితే, క‌ళ్లన్నీ అక్కడే!

శుక్రవారం హైద‌రాబాద్‌‌లోని శిల్పక‌ళావేదిక‌లో లెజెండ్ పాట‌ల్ని ఆవిష్కరించ‌నున్నారు. ఈ వేడుక‌కు అన‌సూయ యాంక‌రింగ్ చేయ‌నుంది. శ్రీ‌నువైట్ల‌, రాజ‌మౌళి, సురేంద‌ర్‌రెడ్డి, హ‌రీష్ శంక‌ర్‌, వినాయ‌క్‌, ఇలా టాలీవుడ్‌లో పేరున్న ద‌ర్శకులంతా ఈ కార్యక్రమానికి హాజ‌రు కానున్నారు. లెజెండ్ పాట‌లు, అన‌సూయ యాంక‌రింగ్‌, బాల‌య్య మాట‌లు… ఇంకేం కావాలి..?? లెజెండ్ ఆడియో ఇక అద‌ర‌హొనే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments