రిలయన్స్‌ను చూసి నేర్చుకున్నా... అక్కినేని నాగార్జున

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2013 (20:48 IST)
WD
హీరోగా నటిస్తూనే... నిర్మాతగానే పలు చిత్రాలు తీయడానికి నాగార్జున నిర్ణయించుకున్నాడు. ఇటీవలే 'భాయ్‌' చిత్రం ప్రమోషన్‌లో మాట్లాడుతూ... రియలన్స్‌ వంటి సంస్థ రావడంతో సినిమా ఎలా తీయాలనేది.. కొన్ని వ్యాపారానికి సంబంధించిన రూల్స్‌ తెలుసుకున్నాననీ, ముందుముందు వారితో మరిన్ని సినిమాలు తీయడానికి ఇది మార్గమయింది అన్నారు.

ప్రస్తుతం ఆయన చిన్న చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. 'గోల్కొండ హైస్కూల్‌' నిర్మించిన రామ్మోహన్‌తో తాజాగా 'ఉయ్యాల జంపాల' వంటి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి.సురేష్‌ బాబు సమర్పకుడు. అష్టాచెమ్మ తరహా ప్రేమకథతో ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి తీశారు.

ఇటీవలే ట్రైలర్స్‌ విడుదలయ్యాయి. విరించి వర్మ దర్శకుడు. టీవీ సీరియల్స్‌లో నటించిన అరుణ్‌, ఆనందిని జంటగా నటిస్తున్నారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నారు. బేనర్‌ మాత్రం నాగ్‌ కార్పొరేషన్‌పై నిర్మిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

తెలంగాణ ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడించిన చంద్రబాబు.. ఎలాగంటే?

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

Show comments