Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి 'బాహుబలి' సినిమాలో హాలీవుడ్ హీరో!

Webdunia
బుధవారం, 10 జులై 2013 (18:11 IST)
FILE
రాజమౌళి దర్శకసారధ్యంలో ప్రభాస్ కథానాయకుడిగా, రానా ప్రతినాయకుడిగా, అందాల భామ అనుష్క కథానాయికగా రూపొందుతున్న చిత్రం బాహుబలి. చిత్రంలో మరో హీరో వచ్చి చేరాడని తాజా సమాచారం. రాజమౌళి ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుటి నుండి ఈ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా 'బాహుబలి' సినిమాలో హాలీవుడ్ హీరో వచ్చి చేరాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

బాహుబలి సినిమాలో హీరోలు ప్రభాస్ ఇంకా రానా , వీరిద్ధరితో పాటు ఇప్పుడు మరో హాలీవుడ్ హీరో కూడా జతకట్టాడు. హాలీవుడ్ 'ట్రాయ్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన నాథన్ జోన్స్ 'బాహుబలి'లో నటిస్తున్నట్లు సమాచారం. అయితే అతని పాత్ర గురించి వివరాలన్నీ గోప్యంగానే ఉంచుతున్నారు. జోన్స్‌కి భారత దేశం సినిమాల్లో నటించడం కొత్తేమి కాదు. ఇదివరకే ఒక తమిళ సినిమాలో నటించాడు ఈ హీరో. చూడాలి మరి మన రాజమౌలి ఇతడిని ఎలా వాడుకుంటాడో.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments