Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాగిణి' సన్నీ లియోన్ నక్క తోక తొక్కిందట... 2 వారాల్లో రూ.46 కోట్లు

Webdunia
గురువారం, 3 ఏప్రియల్ 2014 (12:56 IST)
FILE
' రాగిణి ఎంఎంస్‌ 2' చిత్రంతో శృంగార తారలా వచ్చిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నక్క తోక తొక్కిందంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్లతో సాగుతోంది. రెండు వారాల్లోనే రూ. 46 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సన్నీ మాట్లాడుతూ... తనను రాగిణిగా ఆదరిస్తారనుకున్నా. కానీ ఇంత రేంజ్‌లో ఆదరిస్తారనుకోలేదు. ఈ క్రెడిట్‌ అంతా ఏక్తాకపూర్‌దేనని చెబుతోంది. ప్రస్తుతం సన్నీ అమెరికాలోని తన కుటుంబాన్ని కలుసుకునేందుకు వెళ్ళింది. ఈ నెలాఖరులో ముంబైలో జరిగే ఓ టీవీ షోలో పాల్గొననుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి