Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘుపతి వెంకయ్యనాయుడుపై సినిమా

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2012 (18:52 IST)
FILE
తెలుగు సినిమా గాడ్‌ఫాదర్‌ రఘుపతి వెంకయ్యనాయుడుపై సినిమా రూపొందుతోంది. కృష్ణ కుమారుడు నరేష్‌ టైటిల్‌ పాత్రను పోషిస్తుండగా, బాబ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఎల్లోలైన్‌ పిక్చర్స్‌ పతాకంపై మండవ సతీష్‌బాబు నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారంనాడు సినిమా ప్రారంభమైంది. తొలిషాట్‌కు కృష్ణ క్లాప్‌ నివ్వగా, విజయనిర్మల స్విచ్చాన్‌ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించారు.

విజయనిర్మల మాట్లాడుతూ, రఘుపతి వెంయ్య తెలుగు సినిమా పితామహుడు. ఆయన పేరు ఉన్న అవార్డు నాకు రావడం గర్వకారణం. సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా, వందేళ్ళ భారతీయ సినిమాకి అంకితమిస్తూ.. ఈ సినిమా తీయడం ఆనందంగా ఉందని అన్నారు.

నరేష్‌ మాట్లాడుతూ, వెంకయ్యనాయుడు జన్మస్తలం మచిలీపట్నంలో ఆయన గురించి ఏ చిహ్నాలూ లేవు. కనీసం విగ్రహం నిర్మించడానికైనా ప్రభుత్వం పూనుకోవాలి అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా

ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు అరేంజ్ చేయలేక.. అడవిలో ఉరేసుకుని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

Show comments