Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు ఆగడులో తమన్నా స్వీట్స్ అమ్ముతుందా? పోలీస్ ఆఫీసరా?

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2014 (13:16 IST)
WD
మహేష్ బాబు ఆగడులో తమన్నా స్వీట్స్ అమ్ముతుందా? పోలీస్ ఆఫీసరా? అనే ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం కాబోతున్న సంగతి తెలిసిందే.

' దూకుడు' తరవాత వీరిద్దరి నుంచి వస్తున్న చిత్రమిది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చాలా మందిని అనుకుని తమన్నాని ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఈ చిత్రం సెట్స్‌పై ఆమె స్వీట్స్ అమ్ముతూ కనిపించింది. ఆమె ఈ చిత్రంలో పోలీస్ పాత్రను పోషిస్తోందని వినికిడి. మరి ఈ స్వీట్స్ అమ్మటానికి, పోలీస్ పాత్రకు సంభంధం ఏమిటనేది తెరపైన చూడాల్సిందేనని సినీ యూనిట్ అంటోంది.

అంతేకాదు మహేష్‌తో జత కట్టడం తమన్నాకి ఇదే తొలిసారి. దాంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుందని, కంటిన్యూ డేట్స్ కేటాయించటానికి ముందుకు వచ్చిందని సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments